(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.32. అధ్యాయః 032
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రాహ్మణేన స్వభార్యాంప్రతి కామక్రోధాదిపరిత్యాగపూర్వకం భగవదవబోధస్య పరమపురుషార్థసాధనతావబోధకాంబరీషగీతగాథాకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
బ్రాహ్మణ ఉవాచ।
త్రయో వై రిపవో లోకే నవధా గుణతః స్మృతాః।
హర్షః స్తంభోతిమానశ్చ త్రయస్తే సాత్వికా గుణాః॥ 14-32-1(93268)
శోకః క్రోధాభిసంరంభో రాజసాస్తే గుణాః స్మృతాః।
స్వప్నస్తంద్రా చ మోహశ్చ త్రయస్తే తామసా గుణాః॥ 14-32-2(93269)
ఏతాన్నికృత్య ధృతిమాన్బాణసంఘైరతంద్రితః।
జేతుం పరానుత్సహతే ప్రశాంతాత్మా జితేంద్రియః॥ 14-32-3(93270)
అత్ర గాథాః కీర్తయంతి పురాకల్పవిదో జనాః।
అంబరీషేణ యా గీతా రాజ్ఞా రాజ్యం ప్రశాసతా॥ 14-32-4(93271)
సముదీర్ణేషు దోషేషు బాధ్యమానేషు సాధుషు।
జగ్రాహ తరసా రాజ్యమంబరీష ఇతి శ్రుతిః॥ 14-32-5(93272)
స నిగృహ్యాత్మనో దోషాన్సాధూన్సమభిపూజ్య చ।
జగామ మహతీం సిద్ధిం గాథాశ్చేమా జగాద హ॥ 14-32-6(93273)
భూయిష్ఠం విజితా దోషా నిహతాః సర్వశత్రవః।
ఏకో దోషో వరిష్ఠశ్చ వధ్యః స న హతో మయా॥ 14-32-7(93274)
యత్ప్రయుక్తో జంతురయం వైతృష్ణ్యం నాధిగచ్ఛతి।
తృష్ణార్త ఇవ నింనాని ధావమానో న బుధ్యతే॥ 14-32-8(93275)
అకార్యమపి యేనేహ ప్రయుక్తః సేవతే నరః।
తం లోభమసిభిస్తీక్ష్ణైర్నికృత్య సుఖమేధతే॥ 14-32-9(93276)
లోభాద్ధి జాయతే తృష్ణా తతశ్చింతా ప్రవర్తతే।
స లిప్సమానో లభతే భూయిష్ఠం రాజసాన్గుణాన్।
తదవాప్తౌ తు లభతే భూయిష్ఠం తామసాన్గుణాన్॥ 14-32-10(93277)
స తైర్గుణైః సంహతదేహబంధనః।
పునఃపనర్జాయతి కర్మ చేహతే।
జన్మక్షయే భిన్నవికీర్మదేహో
మృత్యుం పునర్గచ్ఛతి జన్మనైవ॥ 14-32-11(93278)
తస్మాదేతం సంయగవేక్ష్య లోభం
నిగృహ్య ధృత్యాఽఽత్మని రాజ్యమిచ్ఛేత్।
ఏతద్రాజ్యం నాన్యదస్తీహ రాజ్య-
మాత్మైవ రాజా విదితో యథావత్॥ 14-32-12(93279)
ఇతి రాజ్ఞాఽంబరీషేణ గాథా గీతా యశస్వినా।
ఆధిరాజ్య పురస్కృత్య లోభమేకం నికృంతతా॥ ॥ 14-32-13(93280)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ద్వాత్రింశోఽధ్యాయః॥ 32 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-32-1 గుణతః వృత్తిభేదాత్॥ 7-32-2 అభిసంరంభో ద్వేషాభినివేశః॥ 7-32-3 నికృత్య చ్ఛిత్త్వా। బాణసంఘైః శమాదిభిః॥ 7-32-11 పునర్జాయతి చేహ తత్ఫలం। ఫలక్షయే భిన్నవిదీర్ణదేహః పునర్మృత్యు గచ్ఛతి చైవ జన్మనీతి క.థ.పాఠః॥ 7-32-12 నాన్యదస్తీతి విద్యా యైశ్చైవ రాజా విజితో మయైక ఇతి క.థ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.